విభాగము - IV         శ్రీ శరభేశ్వర(శరభాంకలింగ) స్వామివారి కాలజ్ఞానము
- పావులూరి శ్రీనివాసాచారి

swamy
శ్రీశ్రీశ్రీ శరభేశ్వర స్వామి


శ్రీ శరభేశ్వరస్వామివారు నందికొండ యందలి పాపాఘ్నిమఠమున కధిపతి యగు విశ్వబ్రాహ్మణ వంశీయుడును,సనాతన గోత్రజ్ఞుడును అగు యనమదల వీరభోజయాచార్య స్వాముల వారికి వారి ధర్మపత్ని అక్కనాగమంబకు ప్రధమ పుత్రుడుగా పుట్టి శ్రీ వీర శరభాంక లింగస్వాములవారిగా ప్రసిద్ది చెందినట్లు శ్రీ వీర బ్రహ్మేంద్రస్వామి వారి కాలజ్ఞానమును బట్టి తెలియుచున్నది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానమును బట్టి చూచిన శ్రీ శరభాంకులవారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారికి క్రొద్దికాలము ముందటి వాడై యున్నట్లును, ద్వాదశాబ్దముల వయస్సుననే తత్వావ లోకనాసక్తిచే నిర్జన ప్రదేశమున తపస్సు చేసి, సిద్ది పొంది ఆ తర్వాత కాలజ్ఞానమును వ్రాసినట్లు తెలియుచున్నది


శ్రీ శరభేశ్వర(శరభాంకలింగ) స్వామివారి కాలజ్ఞానము






నివేదన
ఈ గ్రంథంలో మీకు ఏదైనా బాగుందనిపిస్తే అది నా గురుదేవుల అనుగ్రహం. తక్కిన దోషాలన్నీ నావి. చేతగానితనమంతా నాది.

పావులూరి శ్రీనివాసాచారి







సశేషం

© All Rights Reserved         Last Updated::